Naa yesu raja naa aradhya dhivama lyrics నా యేసు రాజా - నా ఆరాధ్య దైవమా 

నా యేసు రాజా - నా ఆరాధ్య దైవమా 
ఆరాధ్య దైవమా - నా స్తోత్ర గీతమా 
నా స్తోత్ర గీతమా -  ఆరాధ్య దైవమా 
నా యేసు రాజా - రాజా - రాజా - రాజా 
1. నీ రథ అశ్వముగా 
    నీ త్యాగ బంధము - నన్ను బంధించేనా 
    నీ ఆత్మ సారధిచే - నన్ను నడిపించుమా     ॥ నా యేసు ॥ 
2. వేటగాని ఉరినుండి 
    నన్ను విడిపించినా - కనికర స్వరూపుడా 
    నా కన్నీటిని - నాట్యముగా మార్చితివా       ॥ నా యేసు ॥ 
3. అరణ్య యాత్రలోన 
    నా దాగుచోటు నీవే - నా నీటి ఊట నీవే 
    అతికాంక్షణీయుడా - ఆనుకొనెద  నీ మీద     ॥ నా యేసు ॥  

Powered by Blogger.