Naa prana aathama sareeram lyrics నా ప్రాణ ఆత్మ శరీరం - అంకితం నీకే ప్రభూ

నా ప్రాణ ఆత్మ శరీరం - అంకితం నీకే ప్రభూ
అంకితం నీకే ప్రభూ
1. పాపపు ఊబిలో మరణించిన నన్ను - పరమందు చేర్చుటకు
    ప్రాణమిచ్చి నన్ను రక్షించినా - ప్రేమను మరువలేను
    నీ కృపను మరువలేను                                                               ॥ నా ప్రాణ ॥
2. నన్ను నీ వలె మార్చుటకేగా - ఆత్మతో నింపితివి
    ఆత్మతో సత్యముతో ఆరాధించి
    ఆనంద ప్రవాహముతో నీదరి చేరెదను                                             ॥ నా ప్రాణ ॥ 
Powered by Blogger.