Halleluya yesayya lyrics హల్లెలూయా -యేసయ్యా -2 మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు

హల్లెలూయా -యేసయ్యా -2
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
 హల్లెలూయా -యేసయ్యా -2
1. యెహోషువా ప్రార్థించగా - సూర్య చంద్రులను నిలిపావు -3
   దానియేలు ప్రార్థించగా - సింహపు నోళ్లను మూసావు -1
   మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
   హల్లెలూయా -యేసయ్యా -2
2. మోషే ప్రార్థించగా - మన్నాను కురిపించావు -3
     ఏలియా ప్రార్థించగా - వర్షమును కురిపించితివి -1
     మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
   హల్లెలూయా -యేసయ్యా -2
3. పౌలుసీలలు స్తుతించగా - చెరసాల పునాదులు కదిలించావు -3
    ఇశ్రాయేలు స్తుతించగా - యెరికో గోడలు కూల్చావు -1
    మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
   హల్లెలూయా -యేసయ్యా -2

Powered by Blogger.