Krupamayuda nelona lyrics 01





కృపామయుడా నీలోనా - నివసింప జేసినందునా - ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా - ఇదిగో నా స్తుతుల సింహాసనం - కృపామయుడా.... ఆ అ
1. ఏ అపాయము నా గుడారము - సమీపించనియ్యక -2
    నా మార్గములన్నిటిలో - నీవే నా ఆశ్రయమైనందున -2        || కృపామయుడా||
2. చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలచిన తేజోమయా -2
    రాజ వంశములో - యాజకత్వము చేసెదను -2                  || కృపామయుడా||
3. నీలో నిలచి ఆత్మ ఫలములు - ఫలియించుట                      కొరకు -2.
    నాపైనా నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు -2                || కృపామయుడా||
4. ఏ యోగ్యత లేని నాకు - జీవకిరీట మిచ్చుటకు -2
    నీ కృప నను వీడక - శాశ్వత కృపగా మారెను -2                 || కృపామయుడా||
Powered by Blogger.