Udhayamaye lyrics ఉదయమాయే హృదయమా - ప్రభు యేసుని

ఉదయమాయే హృదయమా - ప్రభు యేసుని ప్రార్తించవేపదిలముగా నిను వదలకుండా పడకనుండి లేపెనే (2)రాత్రి గడచి పోయెనే - రవి తూర్పున ఉదయించేనేరాజ రక్షకుడేసు దేవుని - మహిమతో వివరింపవే (ఉదయమా)తొలుత పక్షులు లేచేనే - తమ గూటి నుండి స్తుతించేనేతండ్రి నీవే దిక్కు మాకని - ఆకశమునకు ఎగిరినే (ఉదయమా)పావనుడా పరిశుద్దుడా - పరంధాముడ చిరంజీవుడా పగటి అంతయు గాచి మమ్ము - పాలించుము దైవమా (ఉదయమా)తండ్రి తాతయు నీవని - ధరయందు దిక్కు కలదనీరాక వరకు కాచి మమ్ము - కనికరించి బ్రోవవే (ఉదయమా)

Powered by Blogger.