Yesuraju rajularajai tharaga vacchuchunde lyrics యేసురాజు రాజులరాజై - త్వరగా వచ్చుచుండే

యేసురాజు రాజులరాజై - త్వరగా వచ్చుచుండే -2 
త్వరగ వచ్చుచుండే -2
హోసన్నా జయమే  -2 
హోసన్నా జయం మనకే -2
యేసురాజు రాజులరాజై - త్వరగా వచ్చుచుండే 
1. యోర్దాను ఎదురైనా - ఎర్ర సంద్రము పొంగిపొర్లినా -2
     భయము లేదు జయము మనదే  
     విజయ గీతము పాడెదము                                       ॥ హోసన్నా ॥ 
2. శరీర రోగమైనా - అది ఆత్మీయ వ్యాధియైనా -2
     యేసు గాయముల్ స్వస్థపరచును -2 
     రక్తమే రక్షణ నిచ్చున్ -2                                           ॥ హోసన్నా ॥ 
3. హల్లెలూయ స్తుతి మహిమ - ఎల్లప్పుడు 
    హల్లెలూయ స్తుతి మహిమ -2
    యేసురాజు మనకు ప్రభువై - త్వరగా వచ్చుచుండె           ॥ హోసన్నా ॥ 

Powered by Blogger.