jayahe jayahe

జయహే జయహే
 పల్లవి: జయహే జయహే జయహే జయహే - జయ జయ దేవ సుథ
 జయ జయ విజయ సుథ - జయహే జయహే జయహే జయహే
 1. సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను
 కలువరిలో నవ జీవన మొదవిను, జీవన మొదవిను
 సిలువ పతాకకు జయమును గూర్చెను - సిలువ పతాకకు జయమును గూర్చెను
 జయమని పాడెదను - నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను
 జయహే జయహే జయహే జయహే
 2. శోధనలలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను
 వేదనలే తన భూమిగా మారెను, భూమిగా మారెను
 శోధన భాధలు బలమును గూల్చెను - శోధన భాధలు బలమును గూల్చెను
 జయమని పాడెదను - నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను
 జయహే జయహే జయహే జయహేl
 3. స్వాన్తములో నిజ శాంతము లభించెను, శాంతి లభించెను
 భ్రాంతులు వింతగా ప్రభు పర మాయెను, ప్రభు పర మాయెను
 స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను - స్వాన్తమే సిలువకు సాక్షిగా వెలిసెను
 జయమని పాడెదను - నీ విజయము పాడెదను .. నా విజయము పాడెదను "జయహే "

Powered by Blogger.