الصفحة الرئيسيةఆనంద కీర్తనలు 📖 మనసెరిగిన యేసయ్యా byOnline Lyrics List —سبتمبر 28, 2024 0 H123 ఆనంద కీర్తనలు మ మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు }2 హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు } 2 || మనసెరిగిన || నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుధ్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా } 2 సాహసక్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు } 2 || మనసెరిగిన || వెనకున్న వాటిని మరచి నీతోడు నేను కోరి ఆత్మీయ యాత్రలొ నేను సొమ్మసిల్లి పోనుగా } 2 ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు } 2 || మనసెరిగిన || మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా } 2 నేలమంటితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగలించెనే వదలలేవు ఎన్నడు } 2 || మనసెరిగిన || Manaserigina Yesayyaa Madilona Jathagaa Nilichaavu (2) Hrudayaana Nee Aagnalu Wraasi Nee Pathrikanugaa Maarchaavu (2) || Manaserigina || Nirjeeva Kriyalanu Vidichi Paripoorna Parishuddhathakai Saagipodunu Nenu Aagipolenugaa (2) Saahasa Kriyalu Cheyu Nee Hasthamutho Nannu Pattukontive Viduvalevu Ennadu (2) || Manaserigina || Venakunna Vaatini Marachi Nee Thodu Nenu Kori Aathmeeya Yaathralo Nenu Sommasilliponugaa (2) Aascharyakriyalu Cheyu Dakshina Hasthamutho Nannu Aadukontive Edabaayavu Ennadu (2) || Manaserigina || Marthyamaina Dehamu Vadili Amarthyathanu Pondutakai Prabhu Ballaaraadhanaku Dooramu Kaalenugaa (2) Nela Mantitho Nannu Roopinchina Hasthamule Nannu Kougilinchene Vadalalevu Ennadu (2) || Manaserigina ||