الصفحة الرئيسيةAathmaanubandham - ఆత్మానుబంధం ఆనందమే పరమానందమే byOnline Lyrics List —سبتمبر 28, 2024 0 H122 ఆనంద కీర్తనలు ఆ ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2) ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము (2) || ఆనందమే || పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే జీవ జలములు త్రాగనిచ్చితివే (2) నా ప్రాణమునకు సేదదీర్చితివి నీతియు శాంతియు నాకిచ్చితివే (2) || ఆనందమే || గాఢాంధకారము లోయలలో నేను సంచరించినా దేనికి భయపడను (2) నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే (2) || ఆనందమే || నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేసావు (2) నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము (2) || ఆనందమే || Aanandame Paramaanandame Aashrayapuramaina Yesayyaa Neelo (2) Aapathkaalamulannitilo Aadarinchina Akshayudaa Neeke Sthothramu (2) || Aanandhame || Pachchika Gala Chotla Parunda Jesithive Jeeva Jalamulu Thraaganichchithive (2) Naa Praanamunaku Sedadeerchithive Neethiyu Shaanthiyu Naakichchithive (2) || Aanandhame || Gaadaandhakaaramu Loyalalo Nenu Sancharinchinaa Deniki Bhayapadanu (2) Nee Duddu Karrayu Nee Dandamunu Anudinam Anukshanam Kaapaadune (2) || Aanandhame || Naa Shathruvula Yedute Neevu Naaku Vindunu Siddhamu Chesaavu (2) Neetho Nenu Nee Mandiramulo Nivaasamu Cheseda Chirakaalamu (2) || Aanandhame ||