الصفحة الرئيسيةఆనంద కీర్తనలు 📖 విశ్వాసము లేకుండా దేవునికి byOnline Lyrics List —سبتمبر 30, 2024 0 H124 ఆనంద కీర్తనలు వ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైయుండుట అసాధ్యము విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాల్ని జయించినారు....... హనోకు తన మరణము చూడకుండ పరమునకు ఎత్తబడిపోయెనుగా } 2 ఎత్తబడకమునుపే దేవునికి ఇష్టుడైయుండినట్లు సాక్షమొందెను } 2 || విశ్వాసము || నోవహు దైవభయము గలవాడై దేవునిచే హెచ్చింపబడిన వాడై } 2 ఇంటివారి రక్షణకై ఓడను కట్టి నీతికే వారసుడని సాక్షమొందెను } 2 || విశ్వాసము || మోషే దేవుని బహుమానము కొరకై ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి } 2 శ్రమలనుభవించుటయే భాగ్యమని స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను } 2 || విశ్వాసము || వీరందరు సాక్ష్యము పొందియున్నను మనము లేకుండా సంపూర్ణులు కారు } 2 అతి పరిశుద్ధమైన విశ్వాసముతో మరి శ్రేష్ఠమైన సీయోనుకే సిద్ధపడెదము } 2 || విశ్వాసము || విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైయుండుట అసాధ్యము విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాల్ని జయించినారు....... హనోకు తన మరణము చూడకుండ పరమునకు ఎత్తబడిపోయెనుగా } 2 ఎత్తబడకమునుపే దేవునికి ఇష్టుడైయుండినట్లు సాక్షమొందెను } 2 || విశ్వాసము || నోవహు దైవభయము గలవాడై దేవునిచే హెచ్చింపబడిన వాడై } 2 ఇంటివారి రక్షణకై ఓడను కట్టి నీతికే వారసుడని సాక్షమొందెను } 2 || విశ్వాసము || మోషే దేవుని బహుమానము కొరకై ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి } 2 శ్రమలనుభవించుటయే భాగ్యమని స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను } 2 || విశ్వాసము || వీరందరు సాక్ష్యము పొందియున్నను మనము లేకుండా సంపూర్ణులు కారు } 2 అతి పరిశుద్ధమైన విశ్వాసముతో మరి శ్రేష్ఠమైన సీయోనుకే సిద్ధపడెదము } 2 || విశ్వాసము ||