Vijaya sheeluda Naa prana priyuda 187
విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా }
కృతజ్ఞతతో నిను స్తుతించెదను }॥2॥
నా యేసయ్యా నిను వేడుకొనగా }
నా కార్యములన్నియు సఫలము చేసితివి }॥2॥ ॥విజయశీలుడా॥
అలసిన సమయమున }
నా ప్రాణములో త్రాణ పుట్టించినావు }॥2॥
ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి }
ధైర్యముతో నింపినావు }॥2॥
నిత్యానందము కలిగించే నీ }
శుభ వచనములతో నెమ్మదినిచ్చితివి}॥2॥
॥విజయశీలుడా॥
ఆశ్చర్యకరముగ నీ బాహువు చాపి }
విడుదల కలిగించినావు }॥2॥
అరణ్య మార్గమున విడువక తోడై }
విజయముతో నడిపినావు }॥2॥
నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి }
వాగ్ధాన భూమిలో చేర్చిన దేవా }॥2॥
॥విజయశీలుడా॥
ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో }
ఆశ్రయమిచ్చితివి నాకు }॥2॥
అక్షయుడా నా సంపూర్ణతకై }
మహిమాత్మతో నింపినావు }॥2॥
నిత్యము నీతో నేనుండుటకై }
నూతన యెరూషలేము నిర్మించుచున్నావు }॥2॥ ॥విజయశీలుడా॥
నా యేసయ్యా నిను వేడుకొనగా }
నా కార్యములన్నియు సఫలము చేసితివి }॥2॥ ॥విజయశీలుడా॥
అలసిన సమయమున }
నా ప్రాణములో త్రాణ పుట్టించినావు }॥2॥
ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి }
ధైర్యముతో నింపినావు }॥2॥
నిత్యానందము కలిగించే నీ }
శుభ వచనములతో నెమ్మదినిచ్చితివి}॥2॥
॥విజయశీలుడా॥
ఆశ్చర్యకరముగ నీ బాహువు చాపి }
విడుదల కలిగించినావు }॥2॥
అరణ్య మార్గమున విడువక తోడై }
విజయముతో నడిపినావు }॥2॥
నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి }
వాగ్ధాన భూమిలో చేర్చిన దేవా }॥2॥
॥విజయశీలుడా॥
ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో }
ఆశ్రయమిచ్చితివి నాకు }॥2॥
అక్షయుడా నా సంపూర్ణతకై }
మహిమాత్మతో నింపినావు }॥2॥
నిత్యము నీతో నేనుండుటకై }
నూతన యెరూషలేము నిర్మించుచున్నావు }॥2॥ ॥విజయశీలుడా॥