الصفحة الرئيسيةAaccharyakaruda కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా byOnline Lyrics List —سبتمبر 06, 2024 0 49 ఆనంద కీర్తనలు క కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? నీవు నాకుండగా - నీవే నా అండగా -2 నీవే నా -3 నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2 సకలము -3 సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? నిత్యమూ కదలని - సీయోను కొండపై -2యేసయ్యా -3 యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ? కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ? Sugunaala Sampannudaa Sthuthi Gaanaala Vaarasudaa Jeevinthunu Nithyamu Nee Needalo Aaswaadinthunu Nee Maatala Makarandamu Yesayya Neetho Jeevinchagaane Naa Brathuku Brathukuga Maarenule Naatyamaadenu Naa Antharangamu Idi Rakshanaananda Bhaagyame ||Sugunaala|| Yesayya Ninnu Vennantagaane Aagnala Maargamu Kanipinchene Neevu Nannu Nadipinchagalavu Nenu Nadavavalasina Throvalo ||Sugunaala|| Yesayya Nee Krupa Thalanchagaane Naa Shramalu Shramalugaa Anipinchalede Neevu Naakichche Mahima Eduta Ivi Ennathaginavi Kaave ||Sugunaala||