Naa prana aathama sareeram ankitham neeke prabhu నా ప్రాణ ఆత్మ శరీరం అంకితం నీకే ప్రభూ

Song no: 48

    నా ప్రాణ ఆత్మ శరీరం - అంకితం నీకే ప్రభూ
    అంకితం నీకే ప్రభూ - 2

  1. పాపపు ఊబిలో మరణించిన నన్ను - పరమందు చేర్చుటకు - 2
    ప్రాణమిచ్చి నన్ను రక్షించినా - 2
    ప్రేమను మరువలేను
    నీ కృపను మరువలేను                                                               ॥ నా ప్రాణ ॥

  2. నన్ను నీ వలె మార్చుటకేగా - ఆత్మతో నింపితివి - 2
    ఆత్మతో సత్యముతో ఆరాధించి - 2
    ఆనంద ప్రవాహములో నీదరి చేరెదను                                      ॥ నా ప్రాణ ॥ 
أحدث أقدم