Nedo repo naa priyudesu meghala meedha నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంచును

Song no: 44

    మేఘాల మీద ఏతెంచును
    మహిమాన్వితుడై ప్రభుయేసు
    మహీతలమున కేతెంచును

  1. చీకటి కమ్మును సూర్యుని
    చంద్రుడు తన కాంతి నియ్యడు
    నక్షత్రములు రాలిపోవును
    ఆకాశశక్తులు కదలిపోవును               ॥ నేడో ॥

  2. కడబూర స్వరము ధ్వనియించగా
    ప్రియుని స్వరము వినిపించగా
    వడివడిగా ప్రభు చెంతకు చేరెద
    ప్రియమార ప్రభు యేసునూ గాంచెద     ॥ నేడో ॥ 

  3. నా ప్రియుడేసుని సన్నిధిలో
    వేదన రోదన లుండవు
    హల్లెలూయా స్తుతి గీతాలతో
    నిత్యము ఆనంద మానందమే              ॥ నేడో ॥
أحدث أقدم