الصفحة الرئيسيةHosanna Joyful Songs 📀 యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండె byOnline Lyrics List —سبتمبر 06, 2024 0 14 యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె హోసన్నా జయమే – హోసన్నా జయమే హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే || యేసు రాజు || యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2) భయము లేదు జయము మనదే (2) విజయ గీతము పాడెదము (2) || హోసన్నా || శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధియైనా (2) యేసు గాయముల్ స్వస్థపరచున్ (2) రక్తమే రక్షణ నిచ్చున్ (2) || హోసన్నా || హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2) యేసు రాజు మనకు ప్రభువై (2) త్వరగా వచ్చుచుండె (2) || హోసన్నా || Yesu Raaju Raajula Raajai Thvaragaa Vachchuchunde – Thvaragaa Vachchuchunde Hosannaa Jayame – Hosannaa Jayame Hosannaa Jayam Manake – Hosannaa Jayam Manake || Yesu Raaju || Yordaanu Edurainaa Erra Sandramu Pongiporlinaa (2) Bhayamu Ledu Jayamu Manade (2) Vijaya Geethamu Paadedamu (2) || Hosannaa || Shareera Rogamainaa Adi Aathmeeya Vyaadhiyainaa (2) Yesu Gaayamul Swasthaparachun (2) Rakthame Rakshana Nichchun (2) || Hosannaa || Hallelooya Sthuthi Mahima Ellappudu Hallelooya Sthuthi Mahima (2) Yesu Raaju Manaku Prabhuvai (2) Thvaragaa Vachchuchunde (2) || Hosannaa || أحدث أقدم