الصفحة الرئيسيةఆనంద కీర్తనలు 📖 నిన్న నేడు నిరంతరం మారనే మారవు byOnline Lyrics List —سبتمبر 26, 2024 0 H129 ఆనంద కీర్తనలు న నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు ||2|| నీవే నీవే నమ్మదగినా దేవుడవు నీవు నా పక్షమై నిలిచేయున్నావు ||2|| యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడెనే శాశ్వతా కృప నాకై ||2|| విడువదే నన్నెల్లప్పుడూ కృప విజయపథమున నడిపించెనే కృప ||2|| విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు || నిన్న || యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై ||2|| మరువదే నన్నెల్లప్పుడూ కృప మాణిక్య మణులను మరిపించేనే కృప ||2|| మైమరచితినే నీ కృప తలంచినప్పుడు || నిన్న || యేసయ్యా నీ మహిమైశ్వర్యము చూపెనే నీ దీర్ఘశాంతము నాపై ||2|| ఆదుకునే నన్నెల్లప్పుడూ కృప శాంతి సమరము చేసెనే కృప ||2|| మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే || నిన్న || Ninna Nedu Nirantharam Maarane Maaravu Naa Gnaapakaalalo Cheragani Vaadavu ||2|| Neeve Neeve Nammadaginaa Devudavu Neevu Naa Pakshamai Nilicheyunnaavu ||2|| Yesayyaa Nee Prathyakshathalo Bayalupadene Shaashwathaa Krupa Naakai ||2|| Viduvade Nannellappudoo Krupa Vijayapathamuna Nadipinchene Krupa ||2|| Vistharinchene Ninnu Sthuthinchinappudu || Ninna Nedu || Yesayyaa Nee Krupaathishayamu Aadarinchene Shaashwatha Jeevamukai ||2|| Maruvade Nannellappudoo Krupa Maanikya Manulanu Maripinchene Krupa ||2|| Maimarachithine Nee Krupa Thalanchinappudu || Ninna Nedu || Yesayyaa Nee Mahimaishwaryamu Choopene Nee Dheergashaanthamu Naapai ||2|| Aadukune Nannellappudoo Krupa Shaanthi Samaramu Chesene Krupa ||2|| Mahimonnathamu Pondithi Prashaanthathalone || Ninna Nedu ||