الصفحة الرئيسيةఆనంద కీర్తనలు 📖 సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా byOnline Lyrics List —سبتمبر 07, 2024 0 ఆనంద కీర్తనలు స సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే || సుగుణాల || యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో || సుగుణాల || యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే || సుగుణాల || Sugunaala Sampannudaa Sthuthi Gaanaala Vaarasudaa Jeevinthunu Nithyamu Nee Needalo Aaswaadinthunu Nee Maatala Makarandamu Yesayya Neetho Jeevinchagaane Naa Brathuku Brathukuga Maarenule Naatyamaadenu Naa Antharangamu Idi Rakshanaananda Bhaagyame ||Sugunaala|| Yesayya Ninnu Vennantagaane Aagnala Maargamu Kanipinchene Neevu Nannu Nadipinchagalavu Nenu Nadavavalasina Throvalo ||Sugunaala|| Yesayya Nee Krupa Thalanchagaane Naa Shramalu Shramalugaa Anipinchalede Neevu Naakichche Mahima Eduta Ivi Ennathaginavi Kaave ||Sugunaala||