Homeదయా క్షేత్రం 📀 అక్షయుడా నా ప్రియ యేసయ్యా byOnline Lyrics List —March 26, 2025 0 తదకం తదమ్ తదకం తదక ధిం తదక ధిం తదమ్ అక్షయుడా నా ప్రియ యేసయ్యా నీకే నా అభివందనం (2) నీవు నా కోసమే తిరిగి వస్తావని నేను నీ సొంతమై కలిసి పోతామని యుగయుగములు నన్నేలు తావని నీకే నా ఘన స్వాగతం || అక్షయుడా || నీ బలిపీఠ మందు పక్షులకు వాసమే దొరికెనే అది అపురూపమైన నీ దర్శనం కలిగి జీవించు నే నేనే మందును ఆకాంక్షితును నీతో ఉండాలని కల నెరవేరునా నా ప్రియుడా యేసయ్యా.. చిరకాల ఆశను నెరవేర్చు తావని మదిలో చిరు కోరికా || అక్షయుడా || నీ అరచేతిలో నన్ను చెక్కుకొని మరువలేదంటివే నీ కనుపాపగా నన్ను కాచుకొని దాచుకుంటావులే నన్ను రక్షించిన ప్రాణమర్పించిన నన్ను స్నేహించిన నన్ను ముద్రించిన నా ప్రియుడా యేసయ్యా… పానార్పణముగా నా జీవితమును అర్పించుకున్నానయా || అక్షయుడా || నీవు స్థాపించిన ఏ రాజ్యమైన కొదవ లేకుండెనే బహు విస్తారమైన నీ కృపయే మేలుతో నింపెనే అది స్థిరమైనదై క్షేమము నొందనే నీ మహిమాత్మతో నెమ్మది పొందెనే నా ప్రియుడా యేసయ్యా… రాజ్యాల నేలే శకపురుషుడా నీకు సాటెవ్వరు. || అక్షయుడా || Akshayudaa Naa Priya Yesayya Neeke Naa Abhivandanam (2) Neevu Naa Kosame Tirigi Vastaavani Nenu Nee Sontamai Kalisi Pothaamani Yugayugamulu Nanneelu Thaavani Neeke Naa Gana Swaagatham Nee Balipeetha Mandu Pakshilaku Vaasame Dorikene Adi Apuroopamaina Nee Darshanam Kaligi Jeevinchune Nene Mandunu Aakankshitunu Neetho Undaalani Kala Neraverunaa Naa Priyudaa Yesayya… Chirakaala Aashanu Neraverchu Thaavani Madilo Chiru Korikaa || Akshayudaa || Nee Arachetillo Nannu Chekkukoni Maruvaledantive Nee Kanu Paapaga Nannu Kaachukoni Daachukuntaavule Nannu Rakshinchina Praanamarpinchina Nannu Snehinchina Nannu Mudrinchina Naa Priyudaa Yesayya… Paanarpanamuga Naa Jeevitamunu Arpinchukunnaanaa || Akshayudaa || Neevu Sthaapinchina Ye Raajyamaina Kodava Lekundene Bahu Vistaaramaina Nee Krupaye Melutho Nimpene Adi Sthiramainadai Kshemmamu Nondane Nee Mahimaatmato Nemmadi Pondere Naa Priyudaa Yesayya… Raajyaala Nelee Shakapurushudaa Neeku Saatavvaru || Akshayudaa ||