الصفحة الرئيسيةనిత్యతేజుడా📀 పరిమళతైలం నీవే byOnline Lyrics List —سبتمبر 20, 2024 0 ఆనంద కీర్తనలు ప పరిమళతైలం నీవే - తరగని సంతోషం నీలో జీవనమకరందం నీవే - తియ్యని సంగీతం నీవే తరతరములలో నీవే - నిత్యసంకల్పసారధి నీవే జగములనేలే రాజా - నాప్రేమకు హేతువు నీవే ఉరుముతున్న మెరుపులవంటి తరుముచున్న శోధనలో నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు నీమనస్సే అతిమధురం అది నాసొంతమే చీల్చబడిన బండనుండి నా - కొదువ తీర్చి నడిపితిని నిలువరమగు ఆత్మశక్తితో- కొరతలేని ఫలములతో నను నీ రాజ్యమునకు పాత్రునిచేయ - ఏర్పరుచుకొంటివి నీ స్వాస్థ్యములో నే చేరుటకై - అభిషేకించినావు నీ మహిమార్థం వాడబడే నీ పాత్ర నేను వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని సిద్ధపడిన రాజుగ నీవు నాకోసం వస్తావని నిను చూచిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమై నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై యుగయుగములలో నీతో నేను నిలిచి పోదును || || Parimalatailam neeve Taragani santosham neelo Jeevana makarandam neeve Thiyani sangeetham neeve Tarataramulaloo neeve Nitya sankalpa saaradhi neeve Jagamulaneele raja Na premaaku hetuvu neeve Urumutunna merupulavanti Tharumuchunna shodhanaloo (2) Nenunna neetoo antoo neeve Naatoo nilichinaavu Kshanamina viduvaka oudaaryamunu Naapai choopinaavu Nee manase ati madhuram Adi naa sontame.. Parimalatailam) Cheelchabadi naa Koduvateerchi nadipitivi Niluvaramagu aatma shaktitho Korataleeni phalamaulatho Nanu nee raajyamunaku paathruni Cheya eraparachukontivi Nee swaasthyamulonae cherutakai Abhishekinchinaavu Nee mahimaardham vaadabadhe Nee paathranu nenae.. (Parimalatailam) Vechiyunna kanulaku neevu Kanuvinde chestaavani Siddhapadina raajugaa neevu Naakosam vastaavani Ninu choochina velanalo praanam Udvegabharitamai Nee kaugita odigi aanandamuto Neelo mamekamai Yugayugamulaloo neetoo Nenu nilichipodunu… (Parimalatailam)