Homeనిత్యతేజుడా📀 కరుణాసాగర byOnline Lyrics List —September 18, 2024 0 h ఆనంద కీర్తనలు న కరుణాసాగర యేసయ్యా కనుపాపగ నను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి మరణపులోయలో దిగులు చెందగా అభయము నొందితి నినుచూచి దాహముతీర్చిన జీవనది జీవమార్గము చూపితివి కరుణాసాగర యేసయ్యా కనుపాపగ నను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి యోగ్యతలేని పాత్రనునేను శాశ్వతప్రేమతో నింపితివి ఒదిగితిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో కరుణాసాగర యేసయ్యా కనుపాపగ నను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి అక్షయస్వాస్థ్యము నే పొందుటకు సర్వసత్యములో నడిపితివి సంపూర్ణపరచి జ్యేష్ఠులతో ప్రేమనగరిలో చేర్చుమయ్యా కరుణాసాగర యేసయ్యా కనుపాపగ నను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి కరుణాసాగర యేసయ్యా కనుపాపగ నను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి మరణపులోయలో దిగులు చెందగా అభయము నొందితి నినుచూచి దాహముతీర్చిన జీవనది జీవమార్గము చూపితివి కరుణాసాగర యేసయ్యా కనుపాపగ నను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి యోగ్యతలేని పాత్రనునేను శాశ్వతప్రేమతో నింపితివి ఒదిగితిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో కరుణాసాగర యేసయ్యా కనుపాపగ నను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి అక్షయస్వాస్థ్యము నే పొందుటకు సర్వసత్యములో నడిపితివి సంపూర్ణపరచి జ్యేష్ఠులతో ప్రేమనగరిలో చేర్చుమయ్యా కరుణాసాగర యేసయ్యా కనుపాపగ నను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి