Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
Home
ఆనంద కీర్తనలు📖
కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా
కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా
Online Lyrics List
September 07, 2024
ఆనంద కీర్తనలు
కృపలను తలంచుచు (2)
ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్
కన్నీటి లోయలలో నే క్రుంగిన వేళలో |2|
నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం
యేసు నింపెను నా హృదయం |2|…||కృపలను||
రూపింపబడుచున్న ఏ అయుధముండినను |2|
నాకు విరోధమై వర్దిల్లదుయని చెప్పిన మాట సత్యం
ప్రభువు చెప్పిన మాట సత్యం |2|…||కృపలను||
సర్వోన్నతుడైన నా దేవునితో చేరి |2|
సతతము తన కృప వెల్లడి చేయ శుద్దులతో నిల్పెను
ఇహలొ శుద్దులతో నిల్పెను |2|…||కృపలను||
హల్లెలుయః ఆమెన్ అ..అ..అ..నాకెంతో ఆనందమే |2|
సియోన్ నివాసం నాకెంతో ఆనందం
ఆనందమానందమే ఆమెన్ ఆనందమానందమే |2|…||కృపలను||
Social Plugin
Most Popular
నీ కృపా నాకు చాలును
September 07, 2024
ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం
September 26, 2024
విశ్వాసము లేకుండా దేవునికి
September 30, 2024
యూదా స్తుతి గోత్రపు
September 07, 2024
Nee prema naalo madhuramainadhi నీ ప్రేమ నాలో మధురమైనది
July 05, 2020
Asrayadhurgama naa yesayya navajeevana margamuna ఆశ్రయదుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గమున
September 07, 2024
Tags
Contact form