Song no: 61
- పాడెద నేనొక నూతన గీతం - పాడెద మనసారా
- కలుషితమైన నదియై నేను - కడలియైన నీలో - 2
కలిసిపోతినే కలువరి ధారిలో కనబడదే ఇక పాపాలరాశి - 2
- పోరు తరగని సిగ సెగలన్నియు - అణచి కృపాతిశయము -2
కొదువైన నానా హృదయములోన పొంగెనే అభిషేకతైలం - 2
యేసయ్యా నీ నామమేగాగ వేరొక నామము లేదాయే -2