Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
Home
ఆనంద కీర్తనలు 📖
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే
Online Lyrics List
September 06, 2024
60
ఆనంద కీర్తనలు
జ
జ్యోతిర్మయుడా - నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే .....
నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే
నా ఆనందము నీవే - నా ఆరాధన నీవే..... - 2 " జ్యోతి"
నా పరలోకపు తండ్రీ - వ్యవసాయకుడా } 2
నీ తోటలోని ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా} 2
|| జ్యోతిర్మయుడా ||
నా పరలోకపు తండ్రీ - నా మంచి కుమ్మరి} 2
నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా} 2
|| జ్యోతిర్మయుడా ||
నా తండ్రి కుమార - పరిశుద్ధాత్ముడా} 2
త్రీయేక దేవా - ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద } 2
|| జ్యోతిర్మయుడా ||
Jyothirmayudaa Naa Praana Priyudaa
Sthuthi Mahimalu Neeke
Naa Aathmalo Anukshanam
Naa Athishayamu Neeve – Naa Aanandamu Neeve
Naa Aaraadhanaa Neeve (2)
|| Jyothirmayudaa ||
Naa Paralokapu Thandri – Vyavasaayakudaa (2)
Nee Thotaloni Draakshaavallitho
Nanu Antu Katti Sthiraparachaavaa (2)
|| Jyothirmayudaa ||
Naa Paralokapu Thandri – Naa Manchi Kummari (2)
Neekishtamaina Paathranu Cheya
Nanu Visireyaka Saarepai Unchaavaa (2)
|| Jyothirmayudaa ||
Naa Thandri Kumaara – Parishudhdhaathmudaa (2)
Thriyeka Devaa Aadisambhoothudaa
Ninu Nenemani Aaraadhincheda (2)
|| Jyothirmayudaa ||
Social Plugin
Most Popular
అక్షయుడా నా ప్రియ యేసయ్యా
March 26, 2025
ఆనందింతు నీలో దేవా అనుదినం
March 25, 2025
ఎన్నెన్నొ మేళ్ళను అనుభవించిన నేను
March 24, 2025
Nee prema naalo madhuramainadhi నీ ప్రేమ నాలో మధురమైనది
July 05, 2020
జనగణ మన అధినాయక జయహే
January 26, 2025
Anandham neelone aadharam neevega ఆనందం నీలోనే ఆధారం నీవేగా
July 26, 2020
Tags
Contact form