الصفحة الرئيسيةAathmaanubandham - ఆత్మానుబంధం నా ప్రియుడా యెసయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేను Naa priyuda yesayya nee krupa lenidhey byOnline Lyrics List —سبتمبر 06, 2024 0 H006 6. నా ప్రియుడా నా ప్రియుడా యెసయ్యా - నీ కృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా -నే బ్రతుకలేను - 2 నా ప్రియుడా.... ఆ ఆ అ అ - నీ చేతితోనే నను లేపినావు - నీ చేతిలోనే నను చెక్కుకొంటివి -2 నీ చేతి నీడలో నను దాచుకొంటివి -2 ॥ నా ప్రియుడా ॥ నీ వాక్కులన్ని వాగ్దానములై - నా వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి -2 నీ వాగ్దానములు మార్పులేనివి -2 ॥ నా ప్రియుడా ॥ ముందెన్నడూ నేను వెళ్ళనీ - నూతనమైన మార్గములన్నిటిలో 2 నా తోడు నీవై నన్ను నడిపినావు -2 ॥ నా ప్రియుడా ॥ సర్వోన్నతుడా సర్వకృపానిధి - సర్వసంపదలు నీలోనే యున్నవి2 నీవు నా పక్షమై నిలిచి యున్నావు -2 ॥ నా ప్రియుడా ॥ أحدث أقدم