الصفحة الرئيسيةNaa Sthuthi Pathruda 📀 అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల byOnline Lyrics List —سبتمبر 06, 2024 0 41 అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల || అనాదిలో || వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె మౌని యాయెను బలియాగమాయెను తన రుధిరముతో నన్ను కొనెను అదియే అనాది సంకల్పమాయెను || అనాదిలో || తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై శరీరధారి యాయెను సజీవయాగమాయెను మరణమును గెలిచి లేచెను అదియే అనాది సంకల్పమాయెను || అనాదిలో || Anadhilo Niyaminchabadina Gorrepilla Anadhilo Vadhiyinchabadina Gorrepilla Issakuku Prathiga Baliaina Aaaa Gorrepilla Golgathalo Yesu Roopamai Vadhiyinchabadina Gorrepilla || Anadilo || Vadaku Thebadina Gorrepilla Vole... Mouni Ayenu Baliagamayenu... Thana Rudiramutho Nannu Konenu.. Adhiye Anadhisamkalpamayenu.. || Anadhilo || Thandri Chitthamunu Neraverchtakorakai... Sariradhariaayenu Sajivayagamayenu.. Maranamunu... Gelichi Lechenu.... Adhiye Anadhi Samkalpamayenu... || Anadhilo ||