الصفحة الرئيسيةEaster📜 మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపుముల్లును విరిచినవాడా నీకే స్తోత్రములు byOnline Lyrics List —سبتمبر 06, 2024 0 34 "" మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపుముల్లును విరిచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు నీ గాయములద్వారా స్వస్థతనొంది అనందించెద నీలో నేను|| మహిమ స్వరూపుడా || విరిగిన మనస్సు నలిగినా హృదయం నీ కిష్టమైన బలియాగముగా నీ చేతితోనే విరిచిన రోట్టెనై ఆహారమౌదును అనేకులకు|| మహిమ స్వరూపుడా || పరిశుద్ధత్మ ఫలముపొంది పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై సీయోను రాజా నీ ముఖము చూడ ఆశతో నేను వేచియున్నాను || మహిమ స్వరూపుడా || Geetham Geetham Jaya Jaya Geetham Cheyyi Thatti Paadedamu (2) Yesu Raaju Lechenu Hallelooyaa Jaya Maarbhatinchedhamu (2) || Geetham || Choodu Samaadhini Moosina Raayi Doralimpabadenu Andu Vesina Mudra Kaavali Nilchenu Daiva Suthuni Mundu || Geetham || Valadu Valadu Aeduva Valadu Velludi Galilayaku Thanu Cheppina Vidhamuna Thirigi Lechenu Parugidi Prakatinchudi || Geetham || Anna Kayapa Vaarala Sabhayu Adaruchu Parugidiri Inka Dootha Ganamula Dhvanini Vinuchu Vanakuchu Bhayapadiri || Geetham || Gummamul Therachi Chakkaga Naduvudi Jaya Veerudu Raagaa Mee Mela Thaalla Vaadyamul Boora Letthi Dhvaninchudi || Geetham || أحدث أقدم