Song no: 163
- ఆత్మపరిశుద్దాత్ముడా - నాలో నివసించుము
- నిర్జీవమైన నా జీవితములో - నిరీక్షణ కలిగించితివి
లెక్కింపశక్యముగాని - సైన్యములో నను నిలిపితివి } 2
నాలో నివసించుము - నీతో నడిపించుము } 2 || ఆత్మ ||
- పెంతుకొస్తు దినమందున - బలముగ దిగివచ్చితివి
అన్యభాషలు మాట్లాదుతకు - వాక్ శక్తి నొసగితివి } 2
నాలో నివసించుము - నీతో నడిపించుము } 2 || ఆత్మ ||
- ప్రియునికి కలిగిన సంపూర్ణతలు - నా యందు ఏర్పరుచుటకే
ఆరొగ్యకరమైన ఉపదేసములో - కృపతో స్దిరపరచితివి } 2
నాలో నివసించుము - నీతో నడిపించుము } 2 || ఆత్మ ||
జీవింపజేసే సత్యస్వరూపుడా - నితో నడించుము
నా ప్రాణ ఆత్మ శరీరమును
యేసయ్య రాకకై సిద్దపరచుము