Song no: 160
- సర్వ యుగములలొ సజీవుడవు
- ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంఖెళ్ళైన శత్రువు కరుణించువాడవు నీవే } 2
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా } 2 || సర్వ ||
- స్తుతులతో దుర్గమును స్ధాపించువాడవు
శ్రుంగధ్వనులతొ సైన్యమును నడిపించువాడవు నీవే } 2
నీయందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణమును గెలిచిన బహుధీరుడా } 2 || సర్వ ||
- కృపలతో రాజ్యమును స్ధిరపరచు నీవు
బహుతరములకు శొభాతిశయముగా జేసితివి నన్ను } 2
నెమ్మది కలింగించే నీ బాహుబలముతొ
శతృవునణచిన బహుశూరుడా } 2 || సర్వ ||
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం - నా ప్రాణం - నీవే యెసయ్యా