Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
Home
ఆనంద కీర్తనలు 📖
యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండె
యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండె
Online Lyrics List
September 06, 2024
14
యేసు రాజు రాజుల రాజై
త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె
హోసన్నా జయమే – హోసన్నా జయమే
హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే
|| యేసు రాజు ||
యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2)
భయము లేదు జయము మనదే (2)
విజయ గీతము పాడెదము (2)
|| హోసన్నా ||
శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధియైనా (2)
యేసు గాయముల్ స్వస్థపరచున్ (2)
రక్తమే రక్షణ నిచ్చున్ (2)
|| హోసన్నా ||
హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2)
యేసు రాజు మనకు ప్రభువై (2)
త్వరగా వచ్చుచుండె (2)
|| హోసన్నా ||
Yesu Raaju Raajula Raajai
Thvaragaa Vachchuchunde – Thvaragaa Vachchuchunde
Hosannaa Jayame – Hosannaa Jayame
Hosannaa Jayam Manake – Hosannaa Jayam Manake
|| Yesu Raaju ||
Yordaanu Edurainaa
Erra Sandramu Pongiporlinaa (2)
Bhayamu Ledu Jayamu Manade (2)
Vijaya Geethamu Paadedamu (2)
|| Hosannaa ||
Shareera Rogamainaa
Adi Aathmeeya Vyaadhiyainaa (2)
Yesu Gaayamul Swasthaparachun (2)
Rakthame Rakshana Nichchun (2)
|| Hosannaa ||
Hallelooya Sthuthi Mahima
Ellappudu Hallelooya Sthuthi Mahima (2)
Yesu Raaju Manaku Prabhuvai (2)
Thvaragaa Vachchuchunde (2)
|| Hosannaa ||
Social Plugin
Most Popular
అక్షయుడా నా ప్రియ యేసయ్యా
March 26, 2025
ఎన్నెన్నొ మేళ్ళను అనుభవించిన నేను
March 24, 2025
ఆనందింతు నీలో దేవా అనుదినం
March 25, 2025
Yesayya nee krupa nanu amarathyaniki యేసయ్యా నీ కృపా నను అమరత్వానికి అర్హునిగా మార్చెను
September 07, 2024
కృపామయుడా నీలోనా
September 21, 2024
పరిశుద్ధుడవై మహిమప్రభావములకు నీవే పాత్రుడవు
September 08, 2024
Tags
Contact form