الصفحة الرئيسيةఆనంద కీర్తనలు 📖 నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య byOnline Lyrics List —سبتمبر 26, 2024 0 H126 ఆనంద కీర్తనలు న నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి } 2 ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవసించెద నీలోనే } 2 || నిత్యా || నా నీతిసూర్యుడా నీ నీతికిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే } 2 నా నిత్యరక్షణకు కారణజన్ముడా నీకే సాక్షిగా తేజరిల్లేదనయ్య } 2 || నిత్యా || నా అభిషిక్తుడా నీ కృపావరములుసర్వోత్తమమైన మార్గము చూపెనే } 2 మర్మములన్నియు బయలుపరుచువాడా అనుభవజ్ఞానముతో నేనడిచెదనయ్య } 2 || నిత్యా || నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి } 2 ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవసించెద నీలోనే } 2 || నిత్యా || నా నీతిసూర్యుడా నీ నీతికిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే } 2 నా నిత్యరక్షణకు కారణజన్ముడా నీకే సాక్షిగా తేజరిల్లేదనయ్య } 2 || నిత్యా || నా అభిషిక్తుడా నీ కృపావరములుసర్వోత్తమమైన మార్గము చూపెనే } 2 మర్మములన్నియు బయలుపరుచువాడా అనుభవజ్ఞానముతో నేనడిచెదనయ్య } 2 || నిత్యా ||