HomeGood Friday ▤ కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా అన్యాయపు తీర్పునొంది byOnline Lyrics List —September 07, 2024 0 101 కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా } 2 అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా } 2 నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా } 2 || కలువరిగిరిలో || దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను } 2 ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా } 2 || కలువరిగిరిలో || Kaluvarigirilo Siluvadhaariyai Vrelaadithivaa Naa Yesayyaa } 2 Anyaayapu Theerpunondi Ghoramaina Shikshanu Dveshaagni Jwaalalo Doshivai Nilichaavaa } 2 Naa Doshakriyalakai Siluvalo Bali Aithivaa Nee Praana Kraya Dhanamutho Rakshinchithivaa } 2 || Kaluvarigirilo || Daari Thappipoyina Gorrenai Thirigaanu Ae Daari Kaanaraaka Siluva Dariki Cheraanu } 2 Aakari Rakthapu Bottunu Naakorakai Dhaaraposi Nee Praana Thyaagamutho Vidipinchithivaa } 2 || Kaluvarigirilo ||