HomeAbraham 🎤 దేవా మా ప్రార్థన వినవా ఆవేదన ఆలకించవా byOnline Lyrics List —August 15, 2024 0 Song no: దేవా మా ప్రార్థన వినవా ఆవేదన ఆలకించవా నీ ప్రజల కన్నీరు చూచి దాటి వెళ్లకు ప్రభువా మా దేశ క్షేమము చూసే ఆశ్రయమైన దేవుడవు సుర్యుడే లేక వేకువ రాదే కెరటాలు లేక సాగరము కాదే నీవు లేక జీవించగలమా కానరాక వ్యాధి మూలం దేశమంత శిలగ మారే కనులకాంతి చీకటాయే దేశశాంతి మూగబోయే జనులఘోష గగనమంతే ఘోర శిక్ష బారమాయే నీవే రావా కన్నీరు చూసి రక్షింపుము మా దేశమును దయ చూపవా యేసయ్య Song no: Devaa Maa Praarthana Vinavaa Aavedhana Aalakinchavaa Nee Prajala Kanneeru Choochi Daathi Vellaku Prabhuvaa Maa Dhesha Kshemamu Choose Aasrayamaina Devudavu Suryude Leka Vekuva Raade Kerataalu Leka Saagaramu Kaade Neevu Leka Jeevinchagalamaa Kaanaraaka Vyaadhi Moolam Deshamantha Silaga Maare Kanulakaanthi Cheekataaye Deshashanthi Moogaboye Janulaghosha Gaganamanthe Ghora Siksha Baaramaaye Neeve Raavaa Kanneeru Choosi Rakshinpumu Maa Deshamunu