Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
Home
ఆనంద కీర్తనలు 📖
పునరుత్థానుడ నా యేసయ్యా
పునరుత్థానుడ నా యేసయ్యా
Online Lyrics List
March 22, 2024
పునరుత్థానుడా నా యేసయ్యా – 2
మరణము గెలిచి బ్రతికించితివి నన్ను – 2
స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
ఆరాధించెద నీలో జీవించుచు – 2
|| పునరుత్థానుడా ||
నీ కృప చేతనే నాకు
నీ రక్షణ భాగ్యము కలిగిందనీ – 2
పాడనా… ఊపిరి నాలో ఉన్నంతవరకు – 2
నా విమోచకుడవు నీవేనని
రక్షణానందం నీ ద్వార కలిగిందనీ – 2
|| స్తుతి పాడుచు ||
నే ముందెన్నడు వెళ్ళని
తెలియని మార్గం నాకు ఎదురాయెనే – 2
సాగిపో… నా సన్నిధి తోడుగా వచ్చుననినా – 2
నీ వాగ్ధానమే నన్ను బలపరచెనే
పరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే – 2
|| స్తుతి పాడుచు ||
చెరలోనైన స్తుతి పాడుచు
మరణము వరకు నిను ప్రకటించెదా – 2
ప్రాణమా… కృ౦గిపోకే ఇంకొంత కాలం – 2
యేసు మేఘాలపై త్వరగా రానుండగా
నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా – 2
|| స్తుతి పాడుచు ||
Punarutthaanudaa Naa Yesayyaa – 2
Maranamu Gelichi Brathikinchithivi Nannu – 2
Sthuthi Paaduchu Ninne Ghanaparachuchu
Aaraahdincheda Neelo Jeevinchuchu – 2
|| Punarutthaanudaa ||
Nee Krupa Chethane Naaku
Nee Rakshana Bhaagyamu Kaligindhani – 2
Paadanaa Oopiri Naalo Unnanthavaraku – 2
Naa Vimochakudavu Neevenani
Rakshanaandam Nee Dwaara Kaligindani – 2
|| Sthuthi Paaduchu ||
Ne Mundennadu Vellani
Theliyani Maargam Naaku Eduraayene – 2
Saagipo Naa Sannidhi Thodugaa Vachchunaninaa – 2
Nee Vaagdhaaname Nannu Balaparachene
Parishuddhaathmuni Dwaaraa Nadipinchene – 2
|| Sthuthi Paaduchu ||
Cheralonainaa Sthuthi Paaduchu
Maranamu Varaku Ninu Prakatinchedaa – 2
Praanamaa Krungipoke Inkontha Kaalam – 2
Yesu Meghaalapai Thvaragaa Raanundagaa
Nireekshana Kolpoku Naa Praanamaa – 2
|| Sthuthi Paaduchu ||
Social Plugin
Most Popular
Nedo repo naa priyudesu meghala meedha నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంచును
September 06, 2024
యూదా స్తుతి గోత్రపు
September 07, 2024
Nee krupa nanu veedanannadhi nee krupa నీ కృప నను వీడనన్నది నీ కృప ఎడబాయనన్నది
September 22, 2024
నా జీవితాన కురిసెనే
September 24, 2024
దేశసేవజేసి దేవ దాసులై
January 26, 2025
Vijaya sheeluda na prana priyuda విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా
September 08, 2024
Tags
Contact form