الصفحة الرئيسيةఆత్మానుబంధం📀 నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా byOnline Lyrics List —مارس 14, 2019 0 ఆనంద కీర్తనలు న నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని (2) రాజులకే......... మహారాజవు కృపచూపే........ దేవుడవు నడిపించే......... నజరేయుడా కాపాడే........... కాపరివి (2) ||నా నీతి|| శ్రమలలో - బహుశ్రమలలో- ఆదరణ కలిగించెను వాక్యమే - కృపావాక్యమే - నను వీడని అనుబంధమై (2) నీమాటలే - జలధారాలై - సంతృప్తి నిచ్చెను నీమాటలే - ఔషధమై - గాయములు కట్టెను నీ మాటే మధురం రాజులకే......... మహారాజవు కృపచూపే........ దేవుడవు నడిపించే......... నజరేయుడా కాపాడే........... కాపరివి ||నా నీతి|| మేలులకై - సమస్తమును - జరిగించుచున్నావు నీవు ఏదియు - కొదువ చేయవు - నిన్నాశ్రయించిన వారికి (2) భీకరమైన కార్యములు - చేయుచున్నవాడా సజీవుడవై - అధిక స్తోత్రము - పొందుచున్నవాడా ఘనపరుతును నిన్నే ప్రేమించే ..................యేసయ్యా నీవుంటే ...................చాలునయా నడిపించే ................. నజరేయుడా కాపాడే .....................కాపరివి ||నా నీతి|| సంఘమై - నీ స్వాస్థ్యమై - నను నీ యెదుట నిలపాలని ఆత్మతో - మహిమాత్మతో- నన్ను ముద్రించి యున్నావు నీవు (2) వరములతో - ఫలములతో - నీకై బ్రతకాలని తుదిశ్వాస - నీ సన్నిధిలో - విజయం చూడాలని ఆశతో ఉన్నానయా కారుణించే.........యేసయ్యా నీ కోసమే........ నా జీవితం నిను చేరే ఆశయం తీరాలయ్యా నిను చూసే.......... ఆక్షణం. రావాలయ్యా ||నా నీతి|| నా నీతి సూర్యుడా - భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని (2) రాజులకే......... మహారాజవు కృపచూపే........ దేవుడవు నడిపించే......... నజరేయుడా కాపాడే........... కాపరివి (2) ||నా నీతి|| శ్రమలలో - బహుశ్రమలలో- ఆదరణ కలిగించెను వాక్యమే - కృపావాక్యమే - నను వీడని అనుబంధమై (2) నీమాటలే - జలధారాలై - సంతృప్తి నిచ్చెను నీమాటలే - ఔషధమై - గాయములు కట్టెను నీ మాటే మధురం రాజులకే......... మహారాజవు కృపచూపే........ దేవుడవు నడిపించే......... నజరేయుడా కాపాడే........... కాపరివి ||నా నీతి|| మేలులకై - సమస్తమును - జరిగించుచున్నావు నీవు ఏదియు - కొదువ చేయవు - నిన్నాశ్రయించిన వారికి (2) భీకరమైన కార్యములు - చేయుచున్నవాడా సజీవుడవై - అధిక స్తోత్రము - పొందుచున్నవాడా ఘనపరుతును నిన్నే ప్రేమించే ..................యేసయ్యా నీవుంటే ...................చాలునయా నడిపించే ................. నజరేయుడా కాపాడే .....................కాపరివి ||నా నీతి|| సంఘమై - నీ స్వాస్థ్యమై - నను నీ యెదుట నిలపాలని ఆత్మతో - మహిమాత్మతో- నన్ను ముద్రించి యున్నావు నీవు (2) వరములతో - ఫలములతో - నీకై బ్రతకాలని తుదిశ్వాస - నీ సన్నిధిలో - విజయం చూడాలని ఆశతో ఉన్నానయా కారుణించే.........యేసయ్యా నీ కోసమే........ నా జీవితం నిను చేరే ఆశయం తీరాలయ్యా నిను చూసే.......... ఆక్షణం. రావాలయ్యా ||నా నీతి||