123 April 07, 2021 Simple Collapsiblejguygjhghuiguyguyg Click on the button to toggle between showing and hiding content. Simple cok...
Keerthinchi koniyadi ghana parathunu lyrics కీర్తించి కొనియాడి ఘన పరతును కీర్తించి కొనియాడి ఘన పరతును - స్తోత్రించి స్తుతియించి నిను పాడెదన్ యేసయ్య హల్లేలూయా నా యేసయ్య హల్లేలూయా "2" ఆరాధన స్తుతి ఆరాధనా -ఆరాధన ఘన ఆరాధన "2" 1. దేవాది దేవుడవు పరలోకమును వీడి - మానవ రూపాన్ని ధరియించినావు రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు - నీవే మా రక్షణ విమోచకుడా "2" "యేసయ్య" 2. మమ్మెంతగానో ప్రేమించినావు - నీ ప్రాణములనే అర్పించినావు "2" మా ప్రాణ నాధుడవు ఆధారభూతుడవు - నీవే మా రక్షణ విమోచకుడా "2" "యేసయ్యా" 3. ఆశ్చర్య కరుడవు ఆలోచనా కర్త - భలవంతుడైన మా దేవుడా "2" నిత్యుడగు తండ్రీ సమాదాన కర్తా - నీవే మా రక్షణ విమోచకుడా "2" "యేసయ్యా"
Kachi kapadinavu nannu rakshinavu lyrics కాచి కాపాడినావు - నన్ను రక్షించినావు కాచి కాపాడినావు - నన్ను రక్షించినావు - 2 గడచిన కాలమంతా - నన్ను దీవించినావు - 2 1. ఇశ్రాయేలీల జనాంగమును - ప్రేమతో నీవు పిలిచినావు - 2 నలబై ఏళ్ళ ప్రయణములో - కొరతలేక నడిపినావు - 2 నీవే నాతోడుగా... అండగా నిలువగా .... - 2 గడచిన కాలమంతా - నన్ను రక్షించినావు - 2 2. అబ్రాహామును ఆశీర్వదించి - గర్బఫలము ఇచ్చినావు - 2 ఆస్తి ఐశ్వర్యం సర్వసంపదలిచ్చి - శారా కోరిక తీర్చినావు - 2 నీవే నాతోడుగా.... అండగా నిలువగా .... 2 గడచిన కాలమంతా - నన్ను దీవించినావు - 2
Yehova nee namamu yetho balamainadhi lyrics యెహోవా నీ నామము - ఎంతో బలమైనది యెహోవా నీ నామము పల్లవి: యెహోవా నీ నామము - ఎంతో బలమైనది ...ఆ...ఆ...ఆ... యేసయ్య నీ నామము - ఎంతో ఘనమైనది ...ఆ...ఆ...ఆ...|| యెహోవా || 1. మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి యెహోషువా ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి || యెహోవా || 2. నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి || యెహోవా || 3. సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము || యెహోవా || 4. చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపోయెను || యెహోవా ||