HomeVasthalya poornuda నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం byOnline Lyrics List —September 08, 2024 0 89 ఆనంద కీర్తనలు న నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే (2) నా యేసయ్యా కృప చూపుచున్నావు – వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు – స్ఫూర్తిప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా… నీతో నా అనుబంధం మాధుర్యమే భీకర ధ్వనిగలా మార్గమునందు నను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2) కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం (2) || ఆరాధ్యుడా || సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2) నిత్యమైన మహిమలో నను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2) || ఆరాధ్యుడా || ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని (2) నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నను నింపుచున్నావు (2) || నీతో నా || Neetho Naa Jeevitham Santhoshame Neetho Naa Anubandham Maadhuryame (2) Naa Yesayyaa Krupa Choopuchunnaavu – Vaathsalyapoornudavai Naa Yesayyaa Nadipinchuchunnaavu – Spoorthipradhaathavai Aaraadhyudaa Yesayyaa… Neetho Naa Anubandham Maadhuryame Bheekara Dhwanigala Maargamunandu Nanu Snehinchina Naa Priyudavu Neevu (2) Kalanaina Maruvanu Neevu Nadipina Maargam Kshanamaina Viduvanu Neetho Sahavaasam (2) || Aaraadhyudaa || Santhoshamandainaa Shramalayandainanu Naa Sthuthi Keerthanaku Aadhaaramu Neeve (2) Nithyamaina Mahimalo Nanu Niluputaku Shuddha Suvarnamugaa Nanu Maarchuchunnaavu (2) || Aaraadhyudaa || Aakaashamandundi Aasheervadinchithivi Abhaagyudanaina Nenu Kanikarimpabadithini (2) Neelo Niluchutaku Bahugaa Phalinchutaku Noothana Krupalatho Nanu Nimpuchunnaavu (2) || Neetho Naa || Previous Post Next Post