Home
Features
Multi DropDown
DropDown 1
DropDown 2
DropDown 3
ShortCodes
SiteMap
Error Page
Documentation
Web
Video
Download This Template
Home
About
Contact
Home
ప్రభు గీతారాధన📀
నా యేసయ్య నీ దివ్య ప్రేమలో నా జీవితం
నా యేసయ్య నీ దివ్య ప్రేమలో నా జీవితం
Online Lyrics List
September 26, 2024
H128
ఆనంద కీర్తనలు
న
నా యేసయ్య - నీ దివ్య ప్రేమలో
నా జీవితం - పరిమళించెనే } 2
ఒంటరిగువ్వనై - విలపించు సమయాన
ఓదర్చువారే - కానరారైరి } 2
ఔరా! నీచాటు నన్ను దాచినందున - నీకే నా స్తోత్రర్పణలు } 2
|| నా యేసయ్య ||
పూర్నమనసుతో - పరిపూర్ణఆత్మతో
పూర్ణబలముతో - ఆరాధించెద } 2
నూతనసృష్టిగా - నన్ను మార్చినందున - నీకే నా స్తోత్రర్పనలు } 2
|| నా యేసయ్య ||
జయించిన నీవు - నా పక్షమైయుండగా
జయమిచ్చు నీవు - నన్ను నడుపుచుండగా } 2
జయమే నా ఆశ - అదియే నీ కాంక్ష - నీకే నా స్తోత్రర్పనలు } 2
|| నా యేసయ్య ||
నా యేసయ్య - నీ దివ్య ప్రేమలో
నా జీవితం - పరిమళించెనే } 2
ఒంటరిగువ్వనై - విలపించు సమయాన
ఓదర్చువారే - కానరారైరి } 2
ఔరా! నీచాటు నన్ను దాచినందున - నీకే నా స్తోత్రర్పణలు } 2
|| నా యేసయ్య ||
పూర్నమనసుతో - పరిపూర్ణఆత్మతో
పూర్ణబలముతో - ఆరాధించెద } 2
నూతనసృష్టిగా - నన్ను మార్చినందున - నీకే నా స్తోత్రర్పనలు } 2
|| నా యేసయ్య ||
జయించిన నీవు - నా పక్షమైయుండగా
జయమిచ్చు నీవు - నన్ను నడుపుచుండగా } 2
జయమే నా ఆశ - అదియే నీ కాంక్ష - నీకే నా స్తోత్రర్పనలు } 2
|| నా యేసయ్య ||
Social Plugin
Most Popular
a806
January 22, 2025
Nirantharam neethone jeevimchalane నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల
September 07, 2024
a1000
January 26, 2025
a999
January 26, 2025
a807
January 22, 2025
a809
January 22, 2025
Tags
Contact form